జ్ఞాపకం
సంపుటి - ఈ ప్రపంచం లో మన చేతిలో లేనిది మన రాత. మనం తలచేది ఒకటి జరిగేది మరొకటి. అలా మనం తలచిన దానికి బిన్నంగా అనుకోని దానికీ అనుగుణంగా జరిగిన ప్రేమ కథే ఇది. బ్రహ్మ తలరాత రాయగలడు కానీ విధిని మార్చ లేడు. కానీ ప్రేమ విధిని సైతం దిక్కరించగలదు,అనుగ్రహం పొందగలదు. అలా విధినే విడ్డూరంగా మార్చినా చిత్రమైన విచిత్రమైన ప్రేమకథ ఇది.
పాత్రధారులు - ప్రేమికుడు(రాజు), ప్రేయసి(శ్వేత), స్నేహితులు,స్నేహితురాలు, విజయ్
ప్రేమికుడి తల్లి, ప్రేయసి తల్లిదండ్రులు.
కథ - రాజు B.Tech చదివి ఉద్యోగం లేకుండా కాళీగా ఉంటాడు. ఒక Company కి interview కి వెళ్తాడు. Same company కి శ్వేత కూడా interview కి వస్తుంది. రాజు కి ఒక weakness ఉంది.అందమైన అమ్మాయి కనిపిస్తే ఆలోచించకుండా మాటలు కలుపుతాడు.రాజు చదువులో weak కానీ శ్వేత చదివించడం లో strong.శ్వేత job లో select అవుతుంది. కానీ రాజు select అవడు. బాధపడుతున్న రాజుని చూసి శ్వేత ఒక సలహా ఇస్తుంది. తనకి software programming బాగా వచ్చని చెపి నీకు అబ్యంతరం లేక పోతే నేను నీకు నేర్పిస్తాను అని అడ్రస్ ఇస్తుంది. రాజు ప్రతిరోజూ తన ఇంటికి వెళ్తాడు. ఆ పరిచయం లో రాజు శ్వేత ని ప్రేమిస్తాడు, కానీ propose చేయడానికి బయపడుతూ ఉంటాడు. ఈ విషయం తన freinds కి చెప్తాడు. freinds బలవంతపెడితే చెప్పడానికి fix అవుతాడు. Nextday తన ఇంటికి వెళ్తే తన ఇల్లు లాక్ వేసి ఉంటుంది. అలా frequent గా 10 days వెళ్తాడు.11th day తనని చూసి తనని పలకరిస్తాడు, కానీ తను ఎవరు నువ్వు అని అడుగుతుంది. shock కి గురైన రాజు శ్వేత తల్లిని విషయం అడుగుతాడు. అపుడు శ్వేత అమ్మ తనకి accident జరిగినదని గతం మరచిపోయిందని చెపుతుంది.అప్పుడు రాజు తన ప్రేమని తనలోనే దాచుకుంటాడు.ఈ క్రమంలో రాజు job సాదించి ఆనతి కాలంలోనే company MD అవుతాడు.ఈ క్రమంలో శ్వేతకు తన తండ్రి సహకారం అందిస్తాడు.చదువులో ముందుండే శ్వేత తన తండ్రి దగ్గర వ్యాపారం లావాదేవీలు చూసుకుంటూ వుంటుంది. ఒక Big company తన ప్రాజెక్ట్ కోసం three comapnies ని select చేస్తుంది, అవి రాజు, శ్వేత, వరుణ్ comapnies. అప్పుడు ప్రాజెక్ట్ ని కరెక్ట్ గా చేసి రాజు గెలుస్తాడు. శ్వేత కి ఏమి అర్ధంకాదు. అప్పుడు రాజు మీద కోప్పడి stress లోకి వెళ్తుంది. రాజు ఎలా ప్రాజెక్ట్ తెలుసుకోవాలని అనుకుంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న చెపింది విని shock అవుతుంది,రాజు తన స్టూడెంట్ అని తెలుసుకుంటుంది. రాజు ని మీట్ అవుతుంది. అప్పుడు రాజు ని చూసి ప్రేమలో పడుతుంది. వాళ్ళ నాన్న కి చెపుతుంది. అప్పుడు వాళ్ళ నాన్న తనని propose చేయమంటాడు. Nextday చెప్పాలని రాజు company కి వెళ్తుంది. కానీ విషయం తెలుసుకొని shock అవుతుంది.రాజు కి accident అయిందని తను హాస్పిటల్ లో ఉన్నాడని తెలుసుకొని హాస్పిటల్ లోకి వెళ్తుంది.అక్కడ రాజు శ్వేత ని ఎవరు నువ్వు అని అడుగుతాడు. అపుడు శ్వేత బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోతుంది.
ఇక్కడ చిన్న twist రాజు తన freinds కి చెప్పిన విషయాని తన freinds శ్వేత నాన్న కి చెపుతారు. అప్పుడు శ్వేత నాన్న శ్వేత ని surprise చేయడానికి తనని పెళ్లి చేసుకోమంటాడు. శ్వేత రాజు ని తప్పితే నేను ఎవరిని పెళ్ళిచేసుకోనని చెపుతుంది .అప్పడు రాజు కి పెళ్ళి అయిపోయిందని తను పెళ్ళి చేసుకోవాలని చెపుతాడు.అప్పుడు శ్వేత ఒప్పుకుంటుంది. శ్వేత నాన్న రాజు ని కలసి శ్వేత నిన్ను ప్రేమించిదని చెపుతాడు.అప్పుడు రాజు పెళ్లిచూపులకి మారువేషం లో వచ్చి surprise ఇస్తాడు. ఇద్దరు కలసి పెళ్ళి చేసుకుంటారు.
సమాప్తం
No comments:
Post a Comment